జూలై 16, 2026
TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, ఎమ్మెల్యే, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ ఆరేపల్లి. శిరీష మరియు ఆమె భర్త రాంబాబు అనుచరులందరూ టిడిపి పార్టీలో చేరడం జరిగింది.
కూటమి ప్రభుత్వం చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకువస్తుందని అన్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి అందుతున్నాయని తెలిపారు. ఈ మంచి పరిపాలన చూసి టిడిపిలో చేరినామని పేర్కొన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్ష వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Joining TDP

You cannot copy content of this page