Trinethram News : కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పుర్‌లో పర్యటించేందుకు ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా తాహెర్‌పుర్‌లో హెలికాప్టర్ ల్యాండ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడే కాసేపు చక్కర్లు కొట్టిన ఆయన హెలికాప్టర్.. మళ్లీ కోల్‌కతాకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


