Job : కష్టం ఫలించి — ఉద్యోగం వరించి

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) డిసెంబర్ 20 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ -3 ఫలితాలలో నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన నల్లగంతుల చందు జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. ప్రాథమిక విద్య ఉన్నత విద్య ప్రభుత్వ పాఠశాల కళాశాలలో కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగమే పరమావధిగా పట్టుదల ప్రదర్శించి తాజాగా గ్రూప్ — 3 ఉద్యోగానికి ఎంపికై స్ఫూర్తిగా నిలిచారు.
చందు తండ్రి డిండి మండల కేంద్రంలో ఫుట్ వేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. చందుకు స్థానికులు , ప్రజాప్రతినిధులు, ప్రజలు , అభినందనలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

got a job

You cannot copy content of this page

Scroll to Top