త్రినేత్రం న్యూస్, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మండపేట నియోజకవర్గం లోని ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు. భోగి వేళ సకల శుభాలు జరగాలని తెలిపారు. ఈ పండుగను ప్రజలంతా సుఖ, శాంతులతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


