మున్సిపల్ చైర్ పర్సన్ రాణి…
త్రినేత్రం న్యూస్, మండపేట.. ప్రజలందరికీ ఈ సంక్రాంతి భోగ భాగ్యాలు కలగాలని చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు. ప్రజలకు ఆమె భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు పండుగ ను ఆనందొత్సవాలతో జరుపుకోవాలని కోరారు.
కొత్త వెలుగులు అందరి జీవితాల్లో రావాలని ఆమె ఆకాంక్షించారు.భోగిమంటల వెలుగులు, భోగ భాగ్యాలతో పల్లెల్లో ప్రతీ ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ. మండపేట నియోజకవర్గం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


