WhatsApp Image 2024 07 29 at 5.11.45 PM
Kal Khoda pays tribute to former Sarpanch Basaiah Goud
మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్ ఖోఢ గ్రామ మాజీ సర్పంచ్ బసయ్య గౌడ్ ఇటివల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు విషయం తెలుసుకుని వారి గ్రామానికి వెళ్ళి ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
