MLA Vijayaramana Rao : 16 తేదీన పెద్దపల్లికి మంత్రుల రాక

TRINETHRAM NEWS

సభ ఏర్పాట్లను పర్శిలించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం రోజున ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లా ప్రజా ప్రతినిధులు మరియు ఇతర నాయకులు ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్న సందర్బంగా పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ మరియు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ministers to arrive in

You cannot copy content of this page

Scroll to Top