Minister meets Secretary : కార్యదర్శితో మంత్రి నిమ్మల భేటీ

TRINETHRAM NEWS
Minister Nimmala meets Secretary

Minister meets Secretary : గుంటూరు జిల్లా : మార్చి 25: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన అమరావతి లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావుతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వాసితులకు సహాయం మరియు పునరా వాసన పనులు వేగవంతం చేసామని ఆయన తెలిపారు.

పెండింగ్ డిజైన్లకు అనుమతులు, అదేవిధంగా కుడి , ఎడమ ప్రధాన కాలువలకు రియంబర్స్మెంట్ వృధాగా పోయే ఆ గోదావరి వరద జలాలను వినియోగించుకోవడానికి పోలవరం మరియు నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక ఆర్థిక అనుమతులు ఇవ్వాలని మంత్రి అభ్యర్థించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top