Minister Nimmala : సమీక్ష సమావేశంలో మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 05/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హంద్రీనీవా సుజల స్రవంతి పోలవరం ఎడమ కాలువ పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రి నిమ్మల. రామానాయుడు హాజరయ్యాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనటువంటి మంత్రితోపాటు , సంబంధిత అధికారులు , నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister at the review

You cannot copy content of this page

Scroll to Top