YS Sharmila : వాహనాన్ని నడుపుకుంటూ కలెక్టరేట్ కు

TRINETHRAM NEWS
YS Sharmila Driving a vehicle to the collectorate

YS Sharmila : కడప జిల్లా : మార్చి 25 : (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆ జిల్లాలో అరటి రైతుల సమస్యలపై వినూత్న నిరసన చేపట్టారు. వాటి ధరలు పడిపోవడంతో వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ఆమె స్వయంగా అరటి పండ్ల వాహనాన్ని నడుపుకుంటూ కలెక్టరేట్ కు చేరుకుంది.

మార్కెట్ లో గిట్టుబాటు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top