
Minister Nara Lokesh : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 25 ; తెలుగుదేశం పార్టీకి కార్యకర్త బలం, బలగమని మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అన్నారు. మై తెలుగుదేశం యాప్ లో తమ కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరిందని తెలిపారు. వాళ్లందరికీ అభినందనలు చెప్పారు.
అయితే క్షేత్రస్థాయిలో కార్యకర్తపడే ప్రతి కష్టానికి గుర్తింపు లభించాలని, వాళ్ల అభిప్రాయానికి విలువ ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే వాళ్లకు సమన్వయ అవకాశాలు దక్కాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe