నవంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Professor Tejasri hunger strike

Professor Tejasri Hunger Strike : త్రినేత్రం న్యూస్ : రోజురోజుకి క్షీణిస్తున్న తేజశ్రీ ఆరోగ్యం.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు… లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ మూడో రోజు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తేజశ్రీ

ఆమెను బలవంతంగా అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలింపు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page