
CM Chandrababu : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 25 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలపై కొత్తగా పన్నులు, చార్జీల భారం పడకుండా ప్రభుత్వ శాఖల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సంస్కరణల ద్వారా ఆదాయం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 23 నాటికి2026 – 27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూపాయలు 74,342 కోట్లకు చేరుకుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది18.7% వృద్ధి అని వాళ్ళు తెలిపారు. ప్రజలపై భారం పడకుండానే ఈ ప్రగతి సాధ్యమైందని వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe