
–12, కేసులు నమోదు.
Surprise Raids : దేవరకొండ డివిజన్ నవంబర్ 25, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట, నేరేడుగొమ్ము మండలాలలో ఎక్సైజ్, ఎస్ టీ ఎఫ్ పోలీసు శాఖల సంయుక్త బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఇందులో భాగంగా గువ్వల గుట్ట, సేవాలాల్ తండా ,కాచ రాజు పల్లి, జోడు బాయి తండా, పశ్చిమ తండా కంబాలపల్లి, పొగిళ్ల గ్రామాలలో చేపట్టిన దాడులలో 12 కేసులు నమోదు అయినాయి. నలుగురిని గుర్తించారు. 34 లీటర్ల సారా, 25 వేల లీటర్ల బెల్లం పానకం, స్వాధీనం చేసుకున్నారు, మరో ఏడుగురిని బైండోవర్ చేశారు, అక్రమ మద్యం తయారీ విగ్రహాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe