భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. త్రినేత్రం న్యూస్. పేదల పాలిట ఆపద్బాంధవుడు ప్రజా సంక్షేమంలో ఆది నాయకుడు ప్రజలు ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా పట్టం కట్టిన మహానాయకుడు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ అశ్వరావుపేట నియోజకవర్గం లో ఉన్న గిరిజన గ్రామాలలోని ప్రతి గిరిజన కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఆ కుటుంబానికి ఏదో ఒక లబ్ధిని చేకూర్చి ఒక అన్నకు తమ్ముడిలా..
ఒక అమ్మకు కొడుకులా.. ఒక అవ్వకు మనవడిలా.. వారి కుటుంబాలలో మమేకమైన వ్యక్తిగా అందరి మన్ననలను పొందారు ఎమ్మెల్యే జారే ఎమ్మెల్యే జారే ఒక ప్రజా సేవకుడిలా ప్రతి సంక్షేమంలో మహా నాయకుడిగా పేద ప్రజల అభిమానాన్ని చిరస్థాయిగా వారి హృదయంలో చెరగని ముద్ర వేసుకొని ప్రజల చేత జారే అంటే మన వాడే అని స్థాయికి ఎదిగారు
ప్రజా సంక్షేమంలో తనకంటూ ఒక దారిని ఏర్పాటు చేసుకొని నాటినుండి నేటి వరకు ప్రజల సమస్యల పరిష్కారా దిశగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఆపదలో ఉండి అన్నా అన్న వారిని అక్కన చేర్చుకొని ఆపద్బాంధవుడిలా నిలిచి ఆయన సహాయ సహకారాలు అందించే మనసున్న మనిషిగా ప్రజలచే కీర్తింప పడుతున్నారు
ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకు ఆపద అంటే ముందుండే వ్యక్తి మన జారే ఆదినారాయణ అని ప్రజలకు ఏంతో విశ్వాసం వుంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


