కర్రి పాపారాయుడికి పలువురు పరామర్శ

TRINETHRAM NEWS

Trinethram News : సోదరీ వియోగం పొందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కర్రి పాపారాయుడ్ని వ్యవసాయ సలహామండలి మాజీ చైర్మన్ ఈలి గోపాలం పరామర్శించారు. పాపారాయుడు సోదరి అర్తమూరు మాజీ సర్పంచ్ పడాల భూలక్ష్మి ఇటీవల అనారోగ్యం తో మృతిచెందారు.

ఆమె చిత్రపటం వద్ద కడియం మండలానికి చెందిన ఈలి గోపాలం, సీనియర్ జర్నలిస్ట్ లు దూడల అర్జున్,అన్నందేవుల సూర్యచంద్రరావు లు నివాళులర్పించారు. అర్తమూరు గ్రామాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన భూలక్ష్మి మృతి ఆ గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Many people visited Karri Paparayudu

You cannot copy content of this page

Scroll to Top