త్రినేత్రం న్యూస్.. మాజీ మంత్రి, వైయస్సార్సీపి, పార్టీ జిల్లా అధ్యక్షులు, చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, పుట్టినరోజు వేడుకలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, కార్యకర్తల అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి మండలం అధ్యక్షుడుయాదల సతీష్ చంద్ర స్టాలిన్, తూర్పుగోదావరి జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రెటరీ
ఈలి గోపాలరావు, వైఎస్ఆర్సిపి మండలం సెక్రెటరీమార్గాన్ని బలరాం, కడియం మండలం వైఎస్ఆర్సిపి సెక్రెటరీ, దాసరి శ్రీనివాస్ దత్తుడు శాఖ కిరణ్ కుమార్, మోటకు మునియా గుత్తుల అబ్బులు, దాసరి శ్రీనివాసరావు ఆలమూరు శ్రీను రెడ్డి శ్రీను, చీకట్ల మాచరయ్య బొచ్చే సందీప్, గాడి శ్రీను, కాండ్రేగుల సత్యనారాయణ,గట్టి శీను, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


