సింగరేణి కార్మికులకు జేఏసీ కార్మిక సంఘాల పిలుపు.
త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి… ప్రమాదంలో సింగరేణి మనుగడ.. కార్మికుల హక్కుల కు భంగం సింగరేణి సంస్థ లో రాజకీయ జోక్యమే ప్రధాన కారణం నాలుగు లేబర్ కోడ్ ల రద్దు కొరకు. సింగరేణిలో దేశవ్యాప్తంగా ఈనెల 12న సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి.
మంగళవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన సమావేశంలో కార్మికులకు పిలుపునిచ్చిన అన్ని కార్మిక సంఘం నాయకులు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు టిబిజికెఎస్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ధర్మపురి, మంద నర్సింగరావు, మాదాసు రాంమూర్తి లతో పాటు వై.వి.రావు, మడ్డి ఎల్లా గౌడ్, జీగురు రవిందర్, కే.సదానందం, టి.రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


