పోలవరం జిల్లా : ఫిబ్రవరి : మూడు : (త్రినేత్రం న్యూస్); బుట్టాయిగూడెం మండలం, దొరమామిడి గ్రామం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్నం భోజన పథకాన్ని డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు తనిఖీ చేసి పరిశీలించారు.
ఆయన వంటశాలను సందర్శించి భోజనం తయారీ విధానం , నాణ్యత పరిశుభ్రతను నేరుగా పరిశీలించి, ప్రభుత్వం పట్టిక సమయం ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


