Vasantha : నాకు ఒక్క సారి ఆవకాశం ఇవ్వండి:వసంత

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 11వ వార్డు బిజెపి అభ్యర్థి వసంత సంతోష్, మాట్లాడుతు నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి నేను 11వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Give me a chance just once

You cannot copy content of this page

Scroll to Top