సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Prof. Jayashankar jayanti

Prof. Jayashankar Jayanti : త్రినేత్రం న్యూస్ : తేది:06.08.2026 హైదరాబాద్.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కలిసి పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకలు.

ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page