Trinethram News : Feb 03, 2026, బడ్జెట్ ప్రకటనలను ఉచితాల కోసం మాత్రమే చేస్తారంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఎన్నికల కోసం కాదని, వికసిత భారత్ కోసం కేంద్రం ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
పీఎం ఆవాస్ కింద తెలంగాణ రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించబడ్డాయని, అలాగే జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రానికి పెద్దపీట వేశారని కిషన్‌రెడ్డి తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


