Trinethram News : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేడు, జులై 14, 2025తో ముగియనుంది. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము- జనరల్ / EWS/ OBC అభ్యర్థులకు రూ. 750/- కాగా, SC/ ST/ PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


