Trinethram News : ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
కాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నిన్న ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


