జూలై 16, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లాలాగూడ మారుతీ నగర్ కమల నగర్ సాకేతనగర్ కార్తికేయ నగర్ యెన్నపల్లి వికారాబాద్ లోని గ్రామదేవత అయినటువంటి శ్రీ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవము అంగరంగ వైభవముగా నిర్వహించి గణపతి పూజ గౌరీ పూజ స్వస్తి పుణ్యా వచనము ద్వజారోహణ శతకలుశ అభిషేకము నవగ్రహ రాగ శ్యామల యాగాన్ని నిర్వహించి వర్షాలు బాగా పడాలని ఎలాంటి అనారోగ్య బాధలు కలగకుండా అందరినీ కాపాడాలని ఆలయ అర్చకులు ఆలంపల్లి అశోక పంతులుగారు పూజలు చేయడం అనుబంధ కాలనీల సహాయ సహకారాలతో పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ తరఫున అమ్మవారి ఆశీర్వాదము అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాము జై పోచమ్మ తల్లి జై జై పోచమ్మ తల్లి శ్రీశ్రీ పోచమ్మ తల్లిదేవాలయం కమిటీ సభ్యులు లాలాగూడ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Pochamma Thalli Temple

You cannot copy content of this page