నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Devotees flock

Devotees Flock : జగిత్యాల జిల్లా: కార్తీక పౌర్ణమి, మంగళవారం సందర్భంగా కొండగట్టులో భక్తజన సందోహం.. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

గిరిప్రదక్షిణతో పాటు స్వామివారి నిజరూప దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు.

భక్తుల రాకతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటున్నారు.

కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ చూస్తుంటే జాతర వాతావరణం కనిపిస్తోంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page