నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
gathering of devotees

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శివనామస్మరణతో గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు!

Gathering of Devotees : త్రినేత్రం న్యూస్ : తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ శివభక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గిరిప్రదక్షిణ చేస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో అరుణాచలం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. హరహర మహాదేవ, అరుణాచల శివ నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ సాయంత్రం జరిగే కార్తీక మహాదీపోత్సవాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానుండటంతో అరుణాచలంలో పండుగ వాతావరణం నెలకొంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page