జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 27/04/2025. సత్యసాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుగొండలో జరిగిన కియా కారు ఇంజన్ల చోరీ కేసులో పురోగతి చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి వాటిని తరలించిన లారీలను గుర్తించారు. తమిళనాడులో ఐదు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చోరీ చేసిన ముఠా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు.
సుమారు తొమ్మిది వందలు ఇంజన్లు చోరీ అయినట్లు ఈ సమాచారాన్ని గడిచిన మార్చి నెల తొమ్మిది వ తేదీన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Progress in the theft

You cannot copy content of this page