Jukanti Sunitha Files Nomination : గోటిముక్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జుకంటి సునీత

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ మండలం గోటిముక్ల గ్రామంలో రెండవ విడుతలో నామినేషన్ల పర్వం సర్పంచికి జనరల్ మహిళా రావడంతో యువత సర్పంచి పదవికి అభ్యర్థి జుకంటి సునీత భర్త శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు,ఈ నామినేషన్ కార్యక్రమంలో యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jukanti Sunitha files nomination as Sarpanch candidate

You cannot copy content of this page

Scroll to Top