రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు డివిజన్ 21 22 డివిజన్ లో దోమల నిర్మూలనకు వీర్లపల్లి లక్ష్మీపురం ఎలుకలపల్లి చైతన్యపురి కాలనీ గౌతమ్ నగర్ లో ఫోగింగ్ చేయించడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


