
PM calls CM : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దేశ ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారు. వారం రోజుల్లో 2 తుఫాన్ లు వా వణికించిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అయితే ఆర్నబ్,మురసు తుఫాన్ ల ప్రభావం మరియు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని చంద్రబాబు మోదీ కి వివరించారు. రైతులకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కోరారు. తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వం బాగా పనిచేసేందని ప్రశంసించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe