నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Bus Trapped Floodwaters

Bus Trapped Floodwaters : తూర్పుగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; గోపాలపురం – తాళ్లపూడి రోడ్డులో పెద్దాపురం వద్ద హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఆ రోడ్డుపై ప్రమాదకరంగా పారుతున్న వరద వల్ల మధ్యలోనే ఆగిపోవడం తో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

అయితే స్థానికుల సమాచారంతో వెంటనే ఎస్సై సుబ్రమణ్యం స్పందించి అక్కడి రైతుల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అదేవిధంగా ట్రాక్టర్ల సహాయంతో ఆ బస్సును ఒడ్డుకు చేర్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page