Fatal Bus Accident : ఘోర బస్సు ప్రమాదం

TRINETHRAM NEWS

10 మంది మృతి

Trinethram News : Nov 30, 2025, తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal bus accident

You cannot copy content of this page

Scroll to Top