నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Increased Flood Inflow

Increased Flood Inflow : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04 ; జిల్లా కేంద్రమైన విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మురుసు తుఫాన్ ప్రభావంతో వరద ఉధృతి పెరిగింది. ఆ ప్రాజెక్టులోకి 60,875 క్యూ సె క్కుల నీరు చేరింది . అయితే అంతే మొత్తంలో నీటిని సంబంధిత అధికారులు 15 గేట్లను,2 అడుగుల మేర 55 గేట్లను, ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి ఆ నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా నమోదైంది . అక్కడ వరద పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page