Japanese Ambassador Enjoys Biryani : బిర్యానీని ఆస్వాదించిన జపాన్ రాయబారి!

TRINETHRAM NEWS

Trinethram News : జపాన్ రాయబారి ఓనో కెయిచి ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో బిర్యానీని ఆస్వాదించారు. తన ఇండియన్ ఫ్రెండ్స్ ను అనుకరిస్తూ మొదటిసారి చేత్తో తిని మురిసిపోయారు. ‘మా దగ్గర లభించే సూషీ లానే.. బిర్యానీని కూడా చేత్తో తింటే ఆ రుచే వేరు’ అని ఆయన Xలో పోస్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల తన స్నేహితులకు మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ‘చాలా బాగుంది’ అని ఆయన తెలుగులో ట్వీట్ చేయడంపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Japanese Ambassador Enjoys Biryani

You cannot copy content of this page

Scroll to Top