Janasena Party is Campaigning : జనసేన పార్టీ జోరుగా ఇంటింటి ప్రచారం

TRINETHRAM NEWS

జనసేన పార్టీ ఇంచార్జ్ :– కొర్ర చందు నాయక్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో 16వ వార్డు జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి కొర్ర చందు నాయక్ మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. .

అనంతరం జనసేన పార్టీ అభ్యర్థి కొర్ర చందు నాయక్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ముఖ్య నాయకులతో భారీ ర్యాలీతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీతో గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ప్రత్యేకంగా కలుసుకొని వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు.

సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని, మీరంతా కలసి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను చందు నాయక్ కోరారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jana Sena Party is campaigning door to door

You cannot copy content of this page

Scroll to Top