Korra Chandu Naik : ఎన్ని సంకెళ్లు వేసినా మా పోరాటం ఆగదు

TRINETHRAM NEWS

జనసేన పార్టీ ఇంచార్జ్ ఎస్బిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ కొర్ర చందు నాయక్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 04 , త్రినేత్రం న్యూస్. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి మిర్యాలగూడ కు రాకతో జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ ను హౌస్ అరెస్ట్ చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది అనంతరం జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ మాట్లాడుతూ..

గిరిజన లంబాడి ప్రజలకు అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగడానికి వచ్చారని గిరిజన లంబాడి ఆరాధ్య దేవుడు సేవలాల్ మహారాజ్ మందిరము నల్లమల్ల అడవిలో నిర్మిస్తా అన్నావ్ యావత్ లంబాడి అన్ని సంఘాల నుంచి మద్దిమడుగులో వద్దు మాకు హైదరాబాద్ లోనే కావాలని అన్నాము గిరిజన లంబాడి లను అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నారని మా గిరిజన లంబాడి బిడ్డలు ఓటు తోటి మీకు బుద్ధి చెపుతారని వెంటనే మీ నిర్ణయం మార్చుకొని సేవలాల్ మందిరము హైదరాబాద్ లోనే పది ఎకరాలలో నిర్మించాలని చందు నాయక్ అన్నారు లేనియెడల అన్ని సంఘాల తో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

No matter how many chains we put on,

You cannot copy content of this page

Scroll to Top