
తిరుమలకుంట గ్రామం,కొయ్య గూడెం లో గణంగా,ఆదివాసీ దినోత్సవ వేడుకలు.
Jai Bhim Jai Adivasi : త్రినేత్రం న్యూస్, అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో గల కొయ్య గూడెం లో కొయ్య జాతికి చెందిన కొమరం భీం నుతలుచుకుంటూ,ఆదివాసీ జెండా ను వెగరవేశారు.*జీవో నెంబర్ 03 ప్రకారం ఏజెన్సీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని, అందులోని ఉద్యోగ అవకాశాలని ఆదివాసీల కె కల్పించాలని.1/70 యాక్ట్ ను పకడ్బందీగా, అమలు చేసి ఆదివాసీ హక్కుల ను కాపాడాలని కోరారు.
*తిరుమలకుంట గ్రామంలో ఉన్న ఆదివాసులు,తిరుమలకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్సా రాజేష్,మరియు పొట్ట వీరభద్రం,మాడి రమేష్, మొడియం శ్రీనివాసరావు, మోడియం వీరేశ్వరరావు, మడకం ముత్యాలరావు,మాడి ముత్యాలరావు,పునేం బుర్రయ్యా,పొట్ట నాగేంద్ర, కోర్సా నాగ చెన్నారావు,కాక వెంకట ప్రసాద్, మరియ ఆదివాసీ పెద్దలు,కాక రాంబాబు, నారం పోతయ్య, మాడి బోడయ్య, నారం లక్ష్మయ్య, కారం నాగులు, కోర్సా నాగేశ్వరరావు,ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళలు కూడా పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe