Jagan meets Bhatti : జగన్ కలిసిన భట్టి

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : మార్చి :3; (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిలో తెలంగాణ రాష్ట్రం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి, వేడుకకు హాజరై, ఆశీర్వదించాలని కోరారు.

అదేవిధంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ , సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jagan meets Bhatti

You cannot copy content of this page

Scroll to Top