Trinethram News : ముఖ్యఅతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉపముఖ్యమంత్రి.. మెగా జాబ్ మేళాలో పాల్గొన్న 100కి పైగా కంపెనీలు
దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు.. మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


