జూలై 7, 2026
TRINETHRAM NEWS
IPL tickets block raid

IPL Tickets Block Raid : త్రినేత్రం న్యూస్ : ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందాపై ఎస్ఓటీ పోలీసులు దృష్టి సారించారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రూ.1500 టికెట్లను రూ.8వేలకు పైగా, వీఐపీ బాక్స్ టికెట్లను లక్షల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సీపీ సుమతి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 5 డిజిటల్ టికెట్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకుని, వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page