జూలై 7, 2026
TRINETHRAM NEWS
Akunuri Murali resigned from the post

నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే కీలక నిర్ణయం

Akunuri Murali Resigned : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ విద్యా వర్గాలు,రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసేలా విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన రాజీనామా వెనుక గల కారణాలపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి కారణమా..?లేక వ్యక్తిగత కారణాల వల్లనా..?అనే అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

ఆకునూరి మురళి రాజీనామాతో విద్యా కమిషన్ భవిష్యత్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.త్వరలోనే ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page