ISSకు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్

TRINETHRAM NEWS

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ISSకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారైంది. శుభాన్షు శుక్లా బృందాన్ని మోసుకెళ్లే యాక్సియోమ్-4 స్పేస్ మిషన్ మే 29న నింగిలోకి దూసుకెళ్లనున్నట్టు ఆక్సియం స్పేస్ సంస్థ మంగళవారం ప్రకటించింది. కాగా ఈ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్ను సందర్శించిన తొలి భారతీయుడిగా భారత వైమానిక దళానికి చెందిన కెప్టెన్ శుభాన్షు శుక్లా రికార్డు సృష్టించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indian astronaut to ISS

You cannot copy content of this page

Scroll to Top