Trinethram News : Apr 30, 2025, పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాక్ పౌరుల వీసాలు రద్దు చేసి, భారత్‌ను వదిలి వెళ్లమని ఏప్రిల్ 29 వరకు డెడ్ లైన్ విధించింది. దీంతో, ఏప్రిల్ 24 నుంచి అట్టారి-వాఘా సరిహద్దుల ద్వారా 786 మంది పాకిస్థాన్ వాసులు భారత్‌ను విడిచి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పాకిస్థాన్ నుంచి 1376 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్లు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


