Tourist Areas Closed : కశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత

TRINETHRAM NEWS

Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ లోయలోని 48 టూరిస్ట్ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూసేసింది.కశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా,ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించట్లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూరిస్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

48 tourist areas closed in

You cannot copy content of this page

Scroll to Top