Trinethram News : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్దిమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన.. అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28గంటల ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్ చేరుకున్న శుభాంశు శుక్లా.. అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామి కావడం విశేషం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


