జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : రైతు బంధు, రైతు భరోసా అనేది రైతులకు సహాయం లాంటిది.. అలాంటి సహాయం చేసి బజారులో సంబరాలు చేసుకోవడం సహాయం అంటారా..కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు నాలుగు గోడల మధ్యల అన్నం పెడుతుంది.. కానీ సవతి తల్లి నలుగురికి తెలిసేలాగా బజారులో భోజనం పెడుతుంది

కన్నతల్లి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది.. కానీ సవతి తల్లి నలుగురు చూస్తున్నారా లేదా అని చూస్తుంది..ఈరోజు కేసీఆర్ కి, రేవంత్ రెడ్డి కి తేడా కన్నతల్లికి, సవతితల్లికి వున్నట్లే ఉన్నది – బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

If KCR is the

You cannot copy content of this page