Harish Rao : అధికారులకు హరీష్ రావు వార్నింగ్

TRINETHRAM NEWS

Trinethram News : కేటీఆర్ చెప్పినట్టు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా, అక్రమ కేసులు పెట్టినా, మూల్యం చెల్లించక తప్పదు

వారి పేర్లు రెడ్ బుక్‌లో రాసుకొని గుణపాఠం చెబుతాం – హరీష్ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Harish Rao warns officials

You cannot copy content of this page

Scroll to Top