Karate Belt Grading Test : కరాటే బెల్టు గ్రేడింగ్ టెస్ట్

TRINETHRAM NEWS

నాయక్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో బంజారా భవన్ వేదికగా కరాటే బెల్టు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహణ.
దేవరకొండ జూన్ 02 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో జూన్ 02 న నాయక్ మార్షల్ అకాడమి వారి ఆధ్వర్యంలో బంజారా భవన్ వేదికగా కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులోప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవరకొండ పట్టణ సిఐ నరసింహులు మరియు ఎస్సై చేతుల మీదగా అత్యంత ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్ తీసుకోవడం జరిగింది జోషిత .అస్మిత. చిన్మయి.

రూప మిగిలిన విద్యార్థులకు వివిధ కలర్ బెల్ట్స్ అందుకోవడం జరిగింది బెల్టులు ప్రధానోత్సవం అనంతరం సిఐ మాట్లాడుతూ కరాటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేర్చుకోవాలని కరాటే నేర్చుకోవడం వలన మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతారని తమను తాము రక్షించుకోవడమే గాక ఇతరులను కూడా ఆపద సమయంలో రక్షించగలుగుతారు అని అందరూ కరాటే నేర్చుకోవాలని విధిగా కోరారు ఈ కార్యక్రమంలో ఇండియా చిప్ రవీందర్ ఎగ్జామినర్ గా గోపి నాయక్ సీనియర్ మాస్టర్ లచ్చిరాం నవీన లక్పతి సోమ్లా అభినవ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Karate belt grading test

You cannot copy content of this page

Scroll to Top