Trinethram News : మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సాయంత్రం జీమ్ లో గాయపడ్డాడు. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుండగా కేటీఆర్ వెన్నుముకకు గాయమైంది. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను గాయపడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించగా…
కోలుకోవడానికి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు కేటీఆర్ తెలిపారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


